తెలంగాణలో కూటమి కుయుక్తల్లో లగడపాటి సర్వే ఓ భాగమా? తెలుగుదేశం పార్టీ సాగించిన మైండ్‌గేమ్‌కు అనుగుణంగానే సర్వే పేరుతో డ్రామా నడిపారా? రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఓడిపోతుందంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ చెప్పిన చిలకజోస్యం తలకిందులైంది. కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని జాతీయ ఛానళ్లన్నీ ఒకవైపు చెబుతున్నా... లగడపాటి మాత్రం భిన్నమైన సర్వే రిపోర్టును తీసుకొచ్చి గందరగోళానికి తెర లేపారు. అయితే, మంగళవారం వెలువడిన ఫలితాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
బొక్కబోర్లా పడిన లగడపాటి సర్వే
Dec 12 2018 12:34 PM | Updated on Dec 12 2018 12:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement