తెలంగాణకు అడ్డంపడిన గడ్డాలన్నీ.. గండాలై ఏకమవుతున్నాయి | KTR Controversial Comments On Congress And TDP | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అడ్డంపడిన గడ్డాలన్నీ.. గండాలై ఏకమవుతున్నాయి

Oct 25 2018 2:35 PM | Updated on Mar 22 2024 10:49 AM

తెలంగాణ ఏర్పాటుకు అడ్డంపడిన గడ్డాలన్నీ.. గండాలై మళ్లీ ఏకమవుతున్నాయని మంత్రి కె.తారకరామారావు అన్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకే ముసలినక్క కాంగ్రెస్‌.. గుంట నక్క చంద్రబాబు ఒక్కటవుతున్నారని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement