స్వరూప దగ్గరికే చిన్నారి తన్విత | Sakshi
Sakshi News home page

స్వరూప దగ్గరికే చిన్నారి తన్విత

Published Wed, Apr 4 2018 7:26 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది. ఓ వైపు కన్నపేగు, మరోవైపు పెంచిన మమకారం... తన్విత కోసం ఇద్దరు తల్లులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. చివరకు పెంపుడు తల్లి స్వరూప దగ్గరే తన్విత ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకూ స్వరూప వద్దే తన్విత ఉండాలని కొత్త‌గూడెం 5వ అద‌న‌పు జిల్లా కోర్టు  ఆదేశాలు ఇచ్చింది.

Advertisement
Advertisement