హెచ్‌డీ దేవేగౌడతో కేసీఆర్ కీలక భేటీ | JDS President Deve Gowda Meeting With Telangana CM KCR | Sakshi
Sakshi News home page

Jul 1 2018 3:25 PM | Updated on Mar 20 2024 3:30 PM

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవేగౌడ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల కీలక నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement