ప్రాణాలకు తెగించి పైలట్‌ సాహసం.. వైరల్‌ | Incredible Helicopter Pilot Saves Man | Sakshi
Sakshi News home page

Jan 12 2019 6:25 PM | Updated on Jan 12 2019 6:41 PM

మంచు పర్వాతాలు ఎక్కుతూ పర్వతారోహకులు, స్కీయింగ్‌ చేస్తూ సాహసికులు అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవడం, వారిని ఎమర్జెన్సీ సర్వీసులకు చెందిన నిపుణులు హెలికాప్టర్లలో వెళ్లి రక్షించడం తెల్సిందే. మంచు పర్వతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి వెళ్లే హెలికాప్టర్లు కూడా కొంత దూరం నుంచి తాళ్లతోని, ఇతరత్రా బాధితులకు కాపాడుతాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement