గోల్డెన్ గర్ల్‌కు ప్రశంసల వెల్లువ | Hima Das wins 5 gold medals | Sakshi
Sakshi News home page

గోల్డెన్ గర్ల్‌కు ప్రశంసల వెల్లువ

Jul 23 2019 8:14 AM | Updated on Jul 23 2019 8:27 AM

అథ్లెటిక్స్‌లో పతకాల్ని పక్కనబెడితే... టైమింగే ముఖ్యం. దీని ప్రకారం చూస్తే హిమ ప్రదర్శన ఇంకా మెరుగుపడాల్సి ఉందనే చెప్పాలి. ఎందుకంటే 200 మీటర్ల పరుగులో నమోదు చేసిన నాలుగు టైమింగ్‌లు కూడా ఆమె కెరీర్‌ అత్యుత్తమ టైమింగ్‌తో (23.10 సెకన్లు) పోలిస్తే చాలా వెనకబడినట్లే. 400 మీటర్ల పరుగులోనైతే కెరీర్‌ బెస్ట్‌ 50.79 సెకన్లతో పోలిస్తే 1.30 సెకన్ల తేడా అంటే చాలా చాలా ఎక్కువ!

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement