గుంటూరులో బాబు పర్యటన.. పోలీసులు ఓవరాక్షన్‌ | Farmer Died Due To Police Overaction Over CM Chandrababu Tour | Sakshi
Sakshi News home page

గుంటూరులో బాబు పర్యటన.. పోలీసులు ఓవరాక్షన్‌

Feb 18 2019 9:11 PM | Updated on Mar 22 2024 11:14 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు​ నాయుడు పర్యటన సందర్భంగా పోలీసులు చేసిన ఓవరాక్షన్‌కు ఓ రైతు బలయ్యాడు. కొండవీడు ఉత్సవాలకు సోమవారం సీఎం చంద్రబాబునాయుడు హాజరు కాగా.. వాహనాల పార్కింగ్‌ కోసం పోలీసులు బలవంతగా కోటయ్య అనే రైతు పంట భూమిని లాక్కొన్నారు. సీఎం వాహనాల పార్కింగ్‌ కోసం పంటను ధ్వంసం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement