కూకట్‌పల్లిలో పట్టుబడ్డ ‘కంజర్‌ కెర్వా’ముఠా | Cyberabad Police Arrest Kanjar Kerava Gang | Sakshi
Sakshi News home page

Aug 10 2018 5:26 PM | Updated on Mar 22 2024 11:06 AM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. దశాబ్దాకాలంగా జాతీయ రహదారుల్లోని డాబాలు, రెస్టారెంట్‌లు, హోటళ్ల వద్ద బస్సుల్లో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కంజర్‌ కెర్వా ముఠాకు చెందిన ఐదుగురిని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement