ఉద్రిక్తంగా మారిన ఉద్యోగుల చలో అసెంబ్లీ | Cps Employees Chalo Assembly Road Closed And Tight Security In Assembly | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా మారిన ఉద్యోగుల చలో అసెంబ్లీ

Sep 18 2018 12:47 PM | Updated on Mar 22 2024 11:28 AM

చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌కు భారీగా ఉద్యోగులు చేరుకున్నారు. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఈడ్చుకుంటూ వెళ్లారు. మహిళల ఉద్యోగులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. చాలా చోట్ల ఉద్యోగులపై దారుణంగా ప్రవర్తించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement