వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరుడు కాదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఆయన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ 2017 ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మూడుసార్లు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా మూడోసారి కూడా భారతీయ పౌరుడు కాదని హోం శాఖ తేల్చి చెప్పింది.
Dec 15 2017 5:02 PM | Updated on Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement