ప్రేమకు వయసు, మతమే కాదు ఏవీ అడ్డురావని 34 ఏళ్ల బ్రిటన్ మహిళ మరోసారి చాటిచెప్పారు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌కు చెందిన అమాండ లిబర్టీ 91 సంవత్సరాల షాండ్లియర్‌తో నిశ్చితార్ధం జరుపుకుని ఏకంగా దానికి లుమియర్ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఈబే నుంచి కొనుగోలు చేసిన ఈ జర్మన్ షాండ్లియర్ టాటూను ఆమె తన ఎడమ చేతిపై వేసుకున్నారు.
Nov 26 2018 5:08 PM | Updated on Nov 26 2018 5:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement