సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై టీడీపీ అక్రమ కేసులు | AP Police Arrest Social Media Activists For Posting Against TDP | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై టీడీపీ అక్రమ కేసులు

Mar 3 2019 7:17 PM | Updated on Mar 22 2024 11:16 AM

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో టీడీపీ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమం నిర్బంధం విధిస్తున్నారు. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తాజాగా గుంటూరులో పదిమంది యువకులను పోలీసుల అరెస్ట్‌ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement