చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారు
రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జోలె పట్టుకుని మరో డ్రామాకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. భోగిమంటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోలు, బోస్టన్, జీఎన్ రావు కమిటీ రిపోర్టులు కాలబెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా