మరికొద్ది గంటల్లో అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. ఐదేళ్ల వారి పోరాటం ఫలించే రోజు రానే వచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆచరణలోకి తీసుకువచ్చారు. తొలివిడతలో 3,69,655 మందికి సంబంధించిన డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా.. గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగనుంది.
అగ్రిసాక్షిగా!
Nov 7 2019 7:50 AM | Updated on Nov 7 2019 7:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement