అమృత్‌సర్‌లో పేలుడు.. ముగ్గురి మృతి | 3 killed, several injured in a blast in Amritsar | Sakshi
Sakshi News home page

Nov 18 2018 3:00 PM | Updated on Mar 20 2024 5:03 PM

అమృత్‌సర్‌ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్‌ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది.  మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రార్థనా మందిరం వద్దకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం మీద వచ్చి పేలుడు పదార్థాలు విసిరినట్లు తెలుస్తోందని స్థానిక పోలీస్‌ అధికారి సురీందర్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement