డీఎస్సీ (విజయనగరం వాయిస్‌) | Vizianagaram District DSC SGT Comments | Sakshi
Sakshi News home page

డీఎస్సీ (విజయనగరం వాయిస్‌)

Aug 30 2025 10:19 PM | Updated on Aug 30 2025 10:19 PM

మాది విజయనగరం జిల్లా. డీఎస్సీ ఎస్జీటీ విభాగంలో 80.64 మార్కులు వచ్చాయి. కేటగిరీలో 16వ ర్యాంకు కాగా, ఓవరాల్‌గా 292వ ర్యాంకు. 13వ ర్యాంకు నుంచి బీసీఏ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌  ప్రారంభమైంది. కేటగిరీలో 18 పోస్టులు ఉన్నాయి. ఓపెన్‌లో ఐదుగురు అభ్యర్థులు వెళ్లాలి. దీనిపై స్పష్టత లేదు. కేవలం 14 మందినే పిలిచారు. 15, 16, 17, 18 ర్యాంకుల వారిని పిలవలేదు. అందుకే డీఈఓకు వినతిపత్రం అందజేశాం. పరిశీలిస్తామని చెప్పారు. 
- శ్రావ్య, విజయనగరం ఎస్జీటీ అభ్యర్థిని

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement