స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో చంద్రబాబు దగా! | Chandababu Naidu Nadu Nedu on Visaka Steel Plant | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో చంద్రబాబు దగా!

Dec 4 2025 10:05 PM | Updated on Dec 4 2025 10:05 PM

విశాఖ స్టీల్‌కు సొంత గనుల్లేకనే ఈ నష్టాలు
మిట్టల్‌ అనే ప్రైవేట్‌ వ్యక్తి కోసం చంద్రబాబు సొంత గనులు ఇవ్వాలని అడుగుతారు
కానీ, విశాఖ స్టీల్‌కు మాత్రం అడగరు.. ప్రభుత్వ ప్లాంట్‌ను పట్టించుకోరు
అందుకే గనులు ఇవ్వాలని మేం అసెంబ్లీలో తీర్మానం చేశాం.. ప్రైవేటీకరణ కాకుండా ఆపేశాం
స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో మాములు దగా చేయలేదు
ఎన్నికల ముందు.. నాడు.. కాపాడుకుంటా.. కలిసి పోరాడతాం అని చెప్పారు
ఇప్పుడేమో.. ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా?.. తమాషాలొద్దంటూ సీరియస్‌
పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉద్యోగులను లోపల వేస్తారట!
దటీజ్‌ చంద్రబాబు

Advertisement
 
Advertisement
Advertisement