రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది -మంత్రి ధర్మాన

రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లంక భూములపై సాగుదారులకు సంపూర్ణ హక్కు కల్పిస్తున్నాం. చుక్కల భూములు, అనాధీన, అసైన్డ్ ల్యాండ్లపై సర్వహక్కులు ప్రభుత్వం కల్పిస్తోంది.

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలను అందించనున్నాం -మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top