రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం పనులు ఆగిపోయాయని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.