ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది. డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా పదేళ్లక్రితం ఇదేరోజు యువరాజ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది. 2007 టీ20 వరల్డ్ కప్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో యువరాజ్ సింగ్ చెలరేగిపోయాడు.