దాదాపు మూడేళ్ల తరువాత భారత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్.. పునరాగమనం తరువాత ఆడిన రెండో వన్డేలోనే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పై రెండో వన్డేలో యువరాజ్ 150 పరుగుల్ని నమోదు చేసి తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు.
Jan 20 2017 12:03 PM | Updated on Mar 21 2024 8:44 PM