చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్ | karun Nair made a triple century | Sakshi
Sakshi News home page

Dec 20 2016 8:20 AM | Updated on Mar 21 2024 8:55 PM

బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కే సాధ్యం కాని ఫీట్‌ అది.. ఇప్పటి దాకా భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక్కరంటే ఒక్కరే సాధించిన రికార్డు.. ఎంతో మంది మేటి బ్యాట్స్‌మెన్‌ కలలు కన్నా అందుకోలేని విన్యాసమది.. అలాంటి అరుదైన ట్రిపుల్‌ సెంచరీని యువ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ సాధించాడు. అదీ ఆడుతున్న మూడో టెస్టులోనే కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement