చివరిదైన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ సాధించిన భారీ స్కోరుకు టీమిండియా కూల్ కూల్గా సమాధానమిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా శనివారం తొలుత ఇంగ్లండ్ 477 పరుగులు సాధించగా.. ఆ తరువాత విరాట్ సేన ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది.
Dec 17 2016 5:03 PM | Updated on Mar 21 2024 8:55 PM