సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ సవాల్‌ | YS Jagan challenge to the Chandrababu | Sakshi
Sakshi News home page

Mar 21 2017 6:32 AM | Updated on Mar 22 2024 11:19 AM

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపును గెలుపుగా భావిస్తే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నిజంగా ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని, వాటిని తాను ‘రెఫరెండం’ (ప్రజాభిప్రాయం)గా తీసుకుంటానని, ముఖ్యమంత్రి కూడా అలాగే తీసుకోవాలని ఆయన ఛాలెంజ్‌ చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement