ఢిల్లీ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళా ఉద్యోగిని వేధింపుల వీడియో సంచలనంగా మారింది. సెక్యూరిటీ మేనేజర్ ఆమె చీర పట్టుకుని లాగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఎరోసిటీ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Aug 18 2017 2:25 PM | Updated on Mar 22 2024 11:03 AM