సొరంగ మార్గంలో ఉగ‍్రవాదులు చొరబడ్డారు
సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని బీఎస్‌ఎఫ్ డీజీ కేకే శర్మ చెప్పారు. సైనిక స్థావరాలపై దాడి చేసిన ఉగ్రవాదులు సొరంగ మార్గం ద్వారా జమ్ము కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి చొరబడ్డారని తెలిపారు. ఫెన్సింగ్ లేని ప్రాంతాల్లో టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్-2021