విశాల్‌ సిక్కా రాజీనామా | Vishal Sikka Resigns As Managing Director And CEO Of Infosys | Sakshi
Sakshi News home page

Aug 18 2017 7:45 PM | Updated on Mar 22 2024 11:03 AM

దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌లో సంచలనం చోటు చేసుకుంది. తన పనితీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న విశాల్‌ సిక్కా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎండీ, సీఈవో పదవులకు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈవోగా యూబీ ప్రవీణ్‌ రావుకు బాధ్యతలు అప్పగించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement