ఆప్ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేందర్ సింగ్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు గురువారం లోక్సభలో రెండు చేతులు జోడించి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేందర్ సింగ్ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు గురువారం లోక్సభలో రెండు చేతులు జోడించి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.