హెచ్-1బీ వీసాలపై తాత్కాలిక ఊరట | Temporary relief as US relooks H-1B visa rules | Sakshi
Sakshi News home page

Mar 17 2017 7:27 AM | Updated on Mar 20 2024 3:38 PM

హెచ్-1బీ వీసాలపై అమెరికా తాత్కాలిక ఊరట కల్పించనుంది. విదేశీల నుంచి దేశంలోకి వచ్చే నిపుణులపై విధించే నిబంధల ప్రక్రియ కఠినతరం చేయడానికి అంచనావేసిన దానికంటే ఎక్కువ సమయమే పడుతుందని వైట్ హోస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement