దాదాపు 50 అడుగులు పొడవున్న ఓ వింత జంతువు మృతదేహం గత వారం ఇండోనేషియాలోని బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కొట్టుకువచ్చిన చనిపోయిన భారీ ఆకారం నుంచి రక్తం వస్తుండటంతో బీచ్ మొత్తం రక్తపు నీటిగా మారిపోయింది.
May 15 2017 10:31 AM | Updated on Mar 22 2024 11:26 AM