మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అయిదో వర్ధంతి సందర్భంగా ఆయనకు సాక్షి టవర్స్‌లోని ప్రధాన కార్యాలయంలో సాక్షి ఉద్యోగులు ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వైఎస్ ఆశలు, ఆశయాలు సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి గ్రూప్ ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపి రెడ్డి , ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి, రామ్ ప్రసాద్, రాణిరెడ్డి, ప్రియదర్శిని రామ్, డీఎస్ఆర్, సచి మహేశ్వరి, బిమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Sep 2 2014 1:13 PM | Updated on Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement