బాబుకు ఆయన మార్కెటింగ్ ఏజెంట్ ! | raghuveera reddy slams cm chandrababu and venkaiah naidu over special status | Sakshi
Sakshi News home page

Nov 8 2016 7:25 PM | Updated on Mar 22 2024 10:49 AM

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అధ్యాయం ఇంకా ముగియలేదని... ముగిసిందల్లా బీజేపీ, టీడీపీ భాగోతాలనేనని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. హోదా అధ్యాయం ముగిసినట్లేనని చెప్పేందుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement