ఆర్టీఏ కొరడా.. బస్సులు సీజ్ | privates buses with out permission are seized | Sakshi
Sakshi News home page

Jan 3 2017 10:33 AM | Updated on Mar 21 2024 9:55 AM

నగరంలో ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. పలు ఏరియాలలో ఆర్టీఏ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ లో తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నాలుగు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. మరో 10 ప్రైవేట్ బస్సుల యజమానులపై కేసులు నమోదుచేశారు. వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేవని అందుకే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement