ఖైదీ చేతికి తుపాకి | Police constable was gave a gun to woman hand | Sakshi
Sakshi News home page

Aug 6 2016 7:07 PM | Updated on Mar 21 2024 9:00 PM

కడప పోలీసుల బాధ్యతారహిత్యం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దొంగల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే దొంగ చేతికి తాళాలిచ్చిన చందాన వ్యవహరించారు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు తమ తుపాకిని ఖైదీకి అప్పగించిన ఘటన తిరుపతిలో శనివారం జరిగింది. పోలీసుల పనితీరుపై ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement