రాజ్నాథ్ కు దన్నుగా నిలిచిన విపక్షాలు | opposition strongly condemn Pakistan didn't maintain protocol to Rajnath Singh | Sakshi
Sakshi News home page

Aug 5 2016 2:59 PM | Updated on Mar 22 2024 10:40 AM

సార్క్ సమావేశానికి హాజరైన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పట్ల పాకిస్థాన్ వ్యవహరించిన తీరును రాజ్యసభలో ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రొటోకాల్ పాటించ కుండా రాజ్నాథ్ సింగ్ ను అవమానించిందని, దీన్ని అన్ని పార్టీలు ఖండించాలని జేడీ(యూ) నాయకుడు శరద్ యాదవ్ అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement