అల్లం ఎండుతుందో.. పండుతుందో! | Not sure of my ginger crop, says telangana CM KCR | Sakshi
Sakshi News home page

Sep 30 2015 2:19 PM | Updated on Mar 21 2024 7:54 PM

ఈసారి తాను ఫాంహౌస్లో బాగా సంపాదించగలనో లేదో తనకే తెలియని పరిస్థితి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో.. కేసీఆర్ తన ఫాంహౌస్లో బంగారం పండిస్తున్నారని, ఆయన లాగే తెలంగాణ రైతులందరూ కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలంటూ పలువురు ప్రతిపక్షాల సభ్యులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాను ఫాంహౌస్లో వేసిన అల్లం పంట విషయాన్ని సీఎం కేసీఆర్.. బుధవారం నాడు తాను ఇచ్చిన సమాధానంలో ప్రస్తావించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement