వరంగల్‌కు కేసీఆర్ వరాల జల్లు | Another Educational Centre to Telangana is Warangal City Says CM KCR | Sakshi
Sakshi News home page

Jan 7 2016 7:44 AM | Updated on Mar 21 2024 11:25 AM

వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి విద్యాకేంద్రం (ఎడ్యుకేషనల్ హబ్)గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అనేక విద్యాసంస్థలను నెలకొల్పబోతున్నట్లు వెల్లడించారు. మూడ్రోజుల వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారమిక్కడ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement