నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. జీడిమెట్ల షాపూర్ నగర్ లో ఓ మహిళను హత్య చేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకల సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న మహిళను కొందరు వ్యక్తులు గొంతుకోసి హతమార్చాలని ప్రయత్నించి పరారయ్యారు. దీంతో మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Nov 23 2014 5:15 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement