'ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడొచ్చు' | If Revanth will be convicted, he get more than 7 years Jail | Sakshi
Sakshi News home page

Jun 1 2015 4:31 PM | Updated on Mar 21 2024 6:38 PM

ఎమ్మెల్యేకు ముడుపుల కేసులో అరెస్టయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన 120 B, 34 సెక్షన్ల ప్రకారం త్వరగా బెయిల్ రాదని సీనియర్ న్యాయవాది శ్రీనివాసన్ అన్నారు. ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్న ఇలాంటి కేసులను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయని చెప్పారు. దోషీగా తేలితే ఏడేళ్ల కంటే ఎక్కవు శిక్ష పడే అవకాశముందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement