నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 568 నివాసాలను పోలీసులు తనిఖీ చేశారు. అందులోభాగంగా పలువురు రౌడీషీటర్లుతోపాటు ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే 30 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.