వైఎస్ఆర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా పడుతున్నభారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. రాయచోటిలో కొత్తపేటలో గోడ కూలి ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది.
Aug 26 2017 5:09 PM | Updated on Mar 21 2024 8:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement