కోట్ల ఆస్తివున్నా.. టిఫిన్ సెంటర్ నడుపుతోంది! | Gurgaon woman who owns Rs 3cr house, SUVs sells chole-kulche on road | Sakshi
Sakshi News home page

Aug 6 2016 12:44 PM | Updated on Mar 20 2024 3:38 PM

ఆమెకు గుర్గావ్ లో 3 కోట్ల విలువ చేసే ఇల్లుంది. అంతేకాదు రెండు పెద్ద కార్లు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్న ఆమె ఉన్నత ఉద్యోగో, బడా వ్యాపారవేత్తో కాదు. రోడ్డు పక్కన చిన్న బండిలో హోటల్ నడుపుతోంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడిగితే 'నా కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్ అందిచేందుకే'నని జవాబచ్చింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement