మే 14నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ పంపుల మూత నిర్ణయానికి చెక్ చెప్పిన చమురు మంత్రిత్వ శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై వినియోగదారులవద్దకే నేరుగా పెట్రోల్ డెలివరీ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Apr 22 2017 6:59 AM | Updated on Mar 21 2024 8:11 PM