రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం. | fire accident at astoria restaurant due to short circuit | Sakshi
Sakshi News home page

Jul 12 2016 6:20 AM | Updated on Mar 22 2024 11:22 AM

నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆస్టోరియా రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని హోజల్ యాజమాన్యం వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement