రైతు ఆత్మహత్యపై లోక్ సభలో గందరగోళం | Farmer's suicide a serious issue, don't politicise it: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

Apr 23 2015 11:37 AM | Updated on Mar 21 2024 6:45 PM

ప్ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై గురువారం లోక్సభలో గందరగోళం నెలకొంది. రైతు ఆత్మహత్యపై చర్చించాల్సిదేనంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో పట్టుబట్టారు. సమస్య తీవ్రమైనందున ప్రశ్నోత్తరాలు రద్దుచేసి రైతు ఆత్మహత్యపై చర్చించాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement