దుర్గమ్మకు నీరాజనం | Devotees offering prayer to goddess Durga | Sakshi
Sakshi News home page

Oct 3 2016 6:55 AM | Updated on Mar 21 2024 9:51 AM

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండోరోజు ఆదివారం కూడా వైభవోపేతంగా జరిగాయి. బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మను అశేష భక్తకోటి దర్శించుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement