చంద్రబాబు రాయ్పూర్ పరిశీలన | chandrababu naidu visits raipur | Sakshi
Sakshi News home page

Sep 22 2014 6:29 PM | Updated on Mar 21 2024 8:10 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛత్తీస్గఢ్ చేరుకున్నారు. రాజధాని నయా రాయ్పూర్ నిర్మాణాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు ఇక్కడి వచ్చారు. ఆయన వెంట మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో చంద్రబాబు సమావేశమవుతారు. ఏపిలో రాజధాని నిర్మాణం కోసం దేశవిదేశాలలో పలు పట్టణాలను పరిశీలిస్తున్న నేపధ్యంలో మంత్రుల బృందం నయా రాయ్పూర్ను సందర్శించనుంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement