పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సోంలలో ఉప ఎన్నికల ఓటింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌లో రెండు లోక్‌సభ స్థానాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. కుచ్ బెహర్, తమ్లక్ లోక్‌సభ సీటుకు, మాంతేశ్వర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికల ఓటింగ్ ఆరంభమైంది. ఓటర్లు ఉదయం ఏడు గంటలకు ముందే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.
Nov 19 2016 10:13 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement