వెయ్యి కోట్ల నల్లధనం | 'Black money declaration may cross Rs 1000cr' | Sakshi
Sakshi News home page

Sep 28 2016 7:04 AM | Updated on Mar 20 2024 5:03 PM

స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడవు మరో నాలుగు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో.. తమిళనాడు, పుదుచ్చేరిల్లో రూ. వెయ్యి కోట్ల మేరకు నల్లధనం వెలుగుచూసింది. కచ్చితంగా ఎంత మొత్తం వెల్లడయిందన్న విషయం తెలియనప్పటికీ.. ఆదాయ పన్ను విభాగానికి చెందిన ఉన్నతాధికారుల సమాచారం మేరకు అది రూ. 1,000 కోట్ల వరకు ఉంటుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement