టీడీపీకి బీజేపీ సవాల్... | bjp leader animireddy slams tdp govt over kakinada municipal elections | Sakshi
Sakshi News home page

Oct 24 2016 6:19 AM | Updated on Mar 21 2024 10:59 AM

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ గట్టి ఝలక్ ఇవ్వనుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement